Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఆవారా నుంచి ఖైదీ వరకు తెలుగు ప్రేక్షకులను కార్తీ అలరించాడు. ఇక ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కార్తీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.