ఒక చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటే సంగీతం, పాటలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ విషయంలో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. అయితే సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పట