Menstrual Leave for Women Employees: మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.. చేసే పని ఏదైనా సరిగా చేయలేకపోతారు.. ఈ సమయంలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. ఆ సమయంలో కడుపునొప్పి వాళ్లను తీవ్రంగా వేధిస్తుంది.. అయితే, మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన కర్ణాటక ప్రభుత్వం నెలసరి సమయంలో సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది.. ఇది పరిశ్రమలలో 18–52 సంవత్సరాల వయస్సు గల మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రోజును మంజూరు చేస్తుంది..…