కర్ణాటక బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ అంబానీ ఫిలిం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్లు కొడుతోంది. కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ టూ, కాంతారా, సలార్ సినిమాలతో బ్లాక్‌బస్టర్లు కొట్టిన ఈ సంస్థ, ప్రజెంట్ చేసిన మహా అవతార్ నరసింహతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ సాధించి, ఈ…
HHVM : సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ థియేటర్ లో అయినా అన్ని సినిమాల టికెట్ రేట్లు రూ.200 మించకూడదని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటే ఆడియెన్స్ నుంచి వ్యతిరేతక వస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆడియెన్స్ ను సినిమాలకు దగ్గర చేసేలాగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ల రేట్లను…
People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏర్పాటైన కొద్ది సమయంలోనే అంటే కచ్చితత్వానికి, ఓ క్వాలిటీ ప్రొడక్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ తన విజన్‌తో నిర్మిస్తున్న చిత్రాలు, ముందుకు వెళ్తున్న తీరుతో టాలీవుడ్‌లో ఓ బ్రాండ్ ఏర్పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటున్నాయి. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలకు టీజీ విశ్వ ప్రసాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.…