కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.