బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినవసరం లేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. ఇక చెల్లి కరీనా కపూర్ తో పాటు కరిష్మా చేసే అల్లరి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అందరికి తెలిసిందే. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను…