పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు చేదువార్త వచ్చింది. 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించారు. దీనిపై భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ స్పందించారు.
Uttarpradesh : అత్యంత చర్చనీయాంశమైన కైసర్‌గంజ్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. భీకర కాల్పుల్లో బుల్లెట్ల శబ్ధంతో పాటు పొగలు కూడా కనిపించాయి.