మైథాలాజికల్ మూవీ ‘కన్యక’ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, హంగామా, టాటా ప్లే బింజ్, వాచో, వి మూవీస్ టీవీ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్‌తో కన్యక మూవీ దూసుకుపోతోంది. దాంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని నిర్మాత కూరపాటి పూర్ణచంద్ర రావు అన్నారు.…