రిషబ్ శెట్టి కెరీర్ ను కాంతార కు ముందు.. తర్వాతగా లెక్క వేయాలి. ఆ సినిమా రిషబ్ కెరీర్ ను ఓవర్ నైట్ లో మార్చేసింది. కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయికి మార్చేసింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్తర్ వసూళ్లు సాధించింది కాంతార. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. Also Read…
కాంతారా.. కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు.…
కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్, సలార్ ఒక ఎత్తు అయితే కాంతార మరో ఎత్తు. ఎందుకంటే కేజీఎఫ్, సలార్లకు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. కానీ కాంతార జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే కాసుల సునామీ సృష్టించింది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. ఊహించని ఈ హిట్టుతో హోంబలే కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్…
రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ సినిమా బీర్బల్ ట్రైలాజీ కేస్ – 1సినిమాతో వెండితెరకు పరిచయమయింది. తోలి సినిమాతో ఓ మోస్తరుగా పేరుతెచ్చుకుంది. ఇక 2023లో వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాతో రుక్మిణి పేరు గట్టిగా వినిపించింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంటతో అమ్మడికి ఇతర భాషాల సినిమాలలో అవకాశాలు తలుపు తట్టాయి. అలా తెలుగులో యంగ్ హీరో…
కన్నడలో గతేడాది వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసిన కాంతార చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను రూ.16 కోట్లతో నిర్మించింది. కన్నడతో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయి ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో కన్నడ ఉత్తమ…