రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుండే మంచి స్పందనను సొంతం చేసుకుంది. బుక్ మై షో ప్రకారం, ఇప్పటికే కోటి టికెట్లు 11 రోజుల్లో అమ్ముడైపోయాయి. 11 రోజుల్లో ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడు అవ్వడం అరుదని సంస్థ తెలిపింది. ఇలా ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటి వరకు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి, భారతీయ సినిమా…