Home
Kantara Chapter 1
Kantara Chapter 1 News
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
శాండల్ వుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి అండ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. గతంలోనే ప్రొడక్షన్ హౌస్‌తో బాండింగ్ తెంచేసుకున్నాడు ఈ కన్నడ హీరో. హోంబలే కూడా హీరోతో కొర్రీలు పెట్టుకుంది. తాజాగా వీరి క్లాష్ ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ వివాదం మళ్ళీ తెరపైకి రావడానికి రీజన్ ఏంటి? కన్నడ ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అవుతుంది రిషబ్ శెట్టి అండ్ హోంబలే ఫిలిమ్స్ వివాదం. ‘కాంతార చాప్టర్ వన్’… -
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
SIIMA 2026 Nominations: దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులుగా గుర్తింపు పొందిన 14వ నెక్సా సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్స్ అధికారికంగా విడుదలయ్యాయి. 2025లో విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ ఏడాది నామినేషన్స్ ప్రకటించారు. ఈసారి నాలుగు భాషల్లో అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నుంచి ‘మిరాయ్’, తమిళం నుంచి ‘డ్రాగన్’, కన్నడ నుంచి… -
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
వారణాసి టీం ఎప్పుడు అంటార్క్టికా వెళ్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తే జక్కన్న షాక్ ఇచ్చాడు. వారణాసి టీం ఇచ్చిన అప్డేట్ తో అంటార్క్టికా స్కెడ్యూల్ లేదని తేలిపోయిందా? ఇంతవరకు ఎవరు తీయని లొకేషన్ కి వెళ్తారునుకుంటే మంచు ఖండాన్ని గ్రీన్ మాట్ లో చూపించేశారా? ఒరిజినల్ ఒరిజినలే, డూప్లికేట్ డూప్లికేటే. సినిమా భాషలో చెప్పాలంటే లైవ్ లొకేషన్స్ లైవ్ లొకేషన్స్ే, విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ఏ. ఇది రాజమౌళికి తెలియంది ఏం కాదు. ఎలాంటి సీన్స్ గ్రీన్ మాట్… -
Rukmini : రష్మికలాగే.. రుక్మిణికి కూడా కన్నడిగుల విమర్శలు తప్పవా?
టాలీవుడ్లో కన్నడ హీరోయిన్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. రష్మిక మందన్న, శ్రీలీల లాంటి భామలు ఇక్కడ టాప్ స్టార్స్‌గా ఎదిగారు. అయితే, రష్మిక తన మాతృభాష కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న కారణంతో కన్నడ ఆడియన్స్ ఆమెను తరచూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ విషయంలో కూడా అదే తరహా చర్చ మొదలవ్వడం విశేషం. Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్’… -
Tollywood : ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు అడుగుతున్న స్టార్ హీరో
కాంతార చాప్టర్ వన్ తర్వాత రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా అంటే ఇండస్ట్రీలో అవుననే టాక్ వినిపిస్తోంది. తనను అప్రోచ్ అవుతున్న నిర్మాతలు హ్యూజ్ అమౌంట్ చెప్పి స్ట్రోక్ తెప్పిస్తున్నాడట. ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడన్నది లెటేస్ట్ బజ్. కాంతార చాప్టర్ వన్‌కు చేసినట్లుగానే ప్రాఫిట్ షేర్ విధానంలో వర్క్ చేయాలని కోరగా.. నో చెబుతున్నాడట. Also Read : Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?… -
Rukmini Vasanth : కాంతార బ్యూటీకి మరో తెలుగు ఛాన్స్..
ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినపడతున్న పేరులో రుక్మిణీ వసంత్ ఇకరు. కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక రీసెంట్గా ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతిగా సెన్సేషన్ సృష్టించిన రుక్మిణీ వసంత్ టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ, ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ సరసన మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. సీనియర్ దర్శకుడు… -
Rukmini Vasanth: ఒకే ఒక్క హిట్.. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా రుక్మిణీ వసంత్!
‘పుష్ప’ తర్వాత నేషనల్ క్రష్ ఐడెంటిటీని తీసుకున్న రష్మిక మందన్న.. ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. ఒకవేళ ఒక భాషలో చేస్తే.. ఆ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ‘థామా’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రష్మిక బాటలోనే నడుస్తోంది యువ హీరోయిన్ రుక్మిణీ వసంత్. రుక్కు ఖాతాలో ‘కాంతారా: చాప్టర్ 1’ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా.. క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. ‘సప్త సాగారాలు దాటి’తో… -
Rukmini Vasanth : హిట్ కొట్టిన రుక్మిణి వసంత్.. ఊపిరిపీల్చుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో హీరోయిన్గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’… -
‘Kantara Chapter 1’: సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కాంతార చాప్టర్ 1’- 50 డేస్ సెలబ్రేషన్స్!
కన్నడలో సంచలన విజయాన్ని సాధించిన ‘కాంతార’కు, ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను పూర్తిగా అలరించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా కథ, దర్శకత్వం, నటన బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం గ్రామీణ ఫోక్ ఎలిమెంట్స్, దైవశక్తి నేపథ్యంలో రూపొందిన వినూత్న కథతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్‌తో సాగుతూ థియేటర్లలో నిలకడైన కలెక్షన్లను నమోదు… -
Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్ల మార్క్‌ను అడ్డుకున్న నిర్మాతలు?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే,…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..