థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కేవలం 29 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. సాధారణంగా హిట్ సినిమాలకు నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయడం సర్వసాధారణం. కానీ ఈసారి మాత్రం ఆ నియమాన్ని పూర్తిగా తారుమారు చేశారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియో…
Kantara Chapter 1 OTT: బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపై కూడా చూడబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి అమెజాన్…