కన్నడ సినీ పరిశ్రమ నుంచి విడుదలైనప్పటికి.. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన డివోషనల్ యాక్షన్ డ్రామా “కాంతారా చాప్టర్ 1” ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి స్వయంగా ఈ కథను నిర్మించి, దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఆయన యాక్టింగ్, సంస్కృతి–భక్తి కలయిక సినిమా విజయానికి ప్రధాన హైప్‌గా నిలిచాయి. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.…