దసరా పండుగకి రిలీజ్ అయిన ‘కాంతార చాప్టర్-1’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుందో చెప్పక్కర్లేదు. పులి సీన్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ ట్విస్ట్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు మాత్రం సినిమాను బలంగా నిలబెట్టాయని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చివరి 20 నిమిషాలు ఎమోషన్, రిషబ్ శెట్టి యాక్టింగ్, విజువల్ ప్రెజెంటేషన్ అన్నీ కలిపి థియేటర్‌లో ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించాయి. హీరోయిన్ పాత్ర కూడా సినిమా హైలైట్ అయింది. ఆమె ట్విస్ట్ వద్ద థియేటర్‌లో క్షణం…