Home
Kanpur
Kanpur News
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువకుడు చేసిన దారుణాలు గూగుల్ అలర్ట్‌తో బయటపడ్డాయి. తన గూగుల్ డ్రైవ్‌లో బాలికలు, మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను ఉంచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్ తన భద్రతా వ్యవస్థ ద్వారా అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గూగుల్ అలర్ట్‌తో దర్యాప్తు: పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. గూగుల్ డ్రైవ్‌లో చట్టవిరుద్ధమైన బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన (CSAM) కంటెంట్ ఉన్నట్లు… -
Kanpur: కాన్పూర్‌లో విషాదం.. ప్రీ-బోర్డ్ పరీక్షకు ముందు జిల్లా టాపర్ ఆత్మహత్య
కాన్పూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చదువులో టాప్‌లో ఉన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కుమారుడు విగతజీవిగా ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
Kanpur: కాన్పూర్‌లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. -
Tragedy: హలో బేబీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. భార్య ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండగా..
పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న… -
UP: పెళ్లి రోజు నైట్ బెడ్రూంలో భర్త లోపాన్ని గుర్తించిన భార్య.. అత్తామామలకు విషయం చెప్పడంతో..
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
UP: అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ వివాదం.. సొసైటీ కార్యదర్శి ముక్కు కొరికిన వ్యక్తి (వీడియో)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
Kanpur: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం.. 5 మందికి తీవ్ర గాయాలు
కాన్పూర్‌లోని చమన్ గంజ్ ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి ముగ్గురు కుమార్తెలు మూడవ-నాల్గవ అంతస్తులో చిక్కుకున్నారు.… -
Viral News: “గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ దొరికిన కొడుకు”.. పబ్లిక్‌లోనే వాయించిన పేరెంట్స్..
Viral Video: ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ తల్లిదండ్రులకు చిక్కాడు. ఇంకేముంది అందరూ చూస్తుండగానే, కుమారుడిని కొట్టారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో శుక్రవారం జరిగింది. 21 ఏళ్ల యువకుడు రోహిత్ తన 19 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో నగరంలోని రాంగోపాల్ జంక్షన్ వద్ద పట్టుబడ్డాడు. గుజైని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
CRIME: గర్ల్‌ఫ్రెండ్, భార్య దానికి నిరాకరించారని.. 13 ఏళ్ల బాలుడిపై దారుణం..
CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్‌కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు. -
UP: డీసీపీ ఆఫీస్ దగ్గర గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే.. 12 కార్లతో గ్యాంగ్‌స్టర్ హంగామా.. సీఎం యోగీ చూస్తే ఖతం..
UP: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ తన ప్రియురాలి బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. డీసీసీ ఆఫీస్‌కి సమీపంలో 12 ఎస్యూవీ కార్లతో స్టంట్స్ చేస్తూ నానా హాంగామా చేశాడు.
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!