Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన కాసిగవ గ్రామంలో ఓ దారుణ ఘటన జరిగింది. 65 సంవత్సరాల రాజేశ్వరి అనే మహిళని, తన కుమారుడు రాజారామ్ (లాదెన్) మత్తు పెట్టాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్రంగా అసహనానికి గురై, క్రూరంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం రాజారామ్ తన తల్లికి మద్యం కొరకు డబ్బులు ఇవ్వమని అభ్యర్థించాడు. రాజేశ్వరి తన కుమారుడికి డబ్బులు ఇవ్వడం నిరాకరించింది. Lunar Eclipse…