కాన్పూర్‌లోని చమన్ గంజ్ ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి ముగ్గురు కుమార్తెలు మూడవ-నాల్గవ అంతస్తులో చిక్కుకున్నారు.…