ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక హత్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామం వెలుపల ఉన్న ఓ తోటలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ దేహత్ లోని లాల్ పూర్ శివరాజ్ పూర్ గ్రామంలో ఒక దళిత బాలిక హత్య తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతదేహం గ్రామం వెలుపల ఉన్న తోటలో కనుగొనబడింది. సమీప గ్రామానికి చెందినకరణ్ భడోరియా అనే యువకుడు…