Constable Bribe Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా.. విజిలెన్స్ బృందం అతన్ని పట్టుకుని, చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది. హెడ్ కానిస్టేబుల్‌ను షానవాజ్ ఖాన్‌గా గుర్తించారు. దళితుల అణచివేత కేసులో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అతనిని అరెస్టు చేశారు. షానవాజ్ ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విషయంపై విచారణ జరుగుతోంది. High Tension…