Manoj : మనోజ్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మనోజ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నన్ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను…