కన్నడ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టోబీ’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల అయి కన్నడలో మంచి విజయం సాధించింది. ఈ రూరల్ యాక్షన్ మూవీకి టాక్ మరియు రివ్యూలు కూడా పాజిటివ్‍గా వచ్చాయి. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కలెక్షన్లను కూడా బాగానే సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు…