ఓ నెలలో ఓ స్టార్ హీరో మూవీ వస్తుంటే ఆ సినిమాకే మూవీ లవర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కామన్. కానీ టాప్ హీరోలంతా కట్టగట్టుకుని వస్తే ఆడియన్స్ పరిస్థితి ఏంటంటారు. అదే జరుగుతోంది శాండిల్ వుడ్‌లో. ఒక్కరు కాదు ఇద్దరు కాదు కన్నడ టైర్1 హీరోలంతా డిసెంబర్ మంత్‌పై దాడి చేస్తున్నారు. అందరి కన్నా ముందుగా వస్తున్నాడు డీ బాస్ దర్శన్. రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఈ నటుడు మధ్యలో బెయిల్‌పై…