Kriti Shetty : కృతిశెట్టికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమె తొలినాళ్లలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వరుస హిట్స్ తో జోష్ పెంచేసింది. కానీ ఏం లాభం.. ఒకే ఏడాది వరుసగా ప్లాపులు రావడంతో ఇబ్బందుల్లో పడింది ఈ బ్యూటీ. ఆమెకు వరుసగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు కన్నడలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. Read Also : Anasuya : ఆయన…
ఎవరూ ఊహించని విధంగా, రీసెంట్ గా రాజ్ బి. శెట్టి సినిమా ‘రుధిరం’ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జె ఎల్ ఆంటోని తెరకెక్కించాడు. రాజ్ బి శెట్టి కన్నడలో సక్సెస్ ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ సు ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా, రాజ్ బి శెట్టి…
అందం, అభినయం కలగలిసిన తార రెజీనా కసాండ్రా.. శివ మనసులో శృతి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ ఆ తరువాత రొటిన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చేరింది. కేవల తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. Also Read : Anupama : పక్క స్టేట్లో ఇంత…
Sudeep : శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో విలన్ గా గుర్తుండిపోయాడు ఆయన.
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే.. బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం విత్ అవుట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న…
Raj B Shetty’s ‘Toby’ gets a release date: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలను సైతం మన ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ నుంచి వచ్చిన కేజిఎఫ్, చార్లీ త్రిబుల్ సెవెన్, కాంతార లాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించారు. అలాగే తెలుగులో రిలీజ్ కాకపోయినా గరుడ గమన వృషభవాహన అనే సినిమా మన తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఓటీటీలో అందుబాటులో ఉన్న…