Kanthara -1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 పై మంచి అంచనాలున్నాయి. అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ వెఠ్టి హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం తెలుగులో బడా సంస్థలు దిగాయి. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీలో గీతా ఆర్ట్స్ బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ ఈ డబ్బింగ్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాణ సంస్థ…