Rashmika Mandanna: సోషల్ మీడియా వచ్చాకా ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేఛ్చ వచ్చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఏ సినిమా తేడా వచ్చినా దాని గురించి సోషల్ మీడియాలో చర్చలు, వారిపై విమర్శలు వచ్చేస్తున్నాయి.