కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో. రాజమౌళి పుణ్యమా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘మ్యాక్స్’ సినిమా కన్నడనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక…
Yash: కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా యష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక యష్ భార్య రాధికా పండిట్ గురించి కూడా అందరికి తెలిసిందే. ‘మోగ్గినా మనసు’ అనే చిత్రం ద్వారా…