Home
Kannada Film Industry
Kannada Film Industry News
-
Deepsikha Chandran: సుదీప్’తో దీప్శిఖ.. అదృష్టమే అంటోంది!
కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) లోకి మరో నటి అడుగుపెడుతోంది. తన తొలి సినిమాతోనే అగ్ర కథానాయకుడి సరసన అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నటి దీప్శిఖ చంద్రన్. నటుడు కిచ్చా సుదీప్ సరసన ఆమె కన్నడ తెరపై మెరవబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా నటీమణులకు గుర్తింపు రావడానికి కొన్ని సినిమాలు పడుతుంది. కానీ దీప్శిఖ తన మొదటి సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆమె… -
Sanjana Galrani : ఆ హీరో నన్ను టార్చర్ చేశాడు.. చేయి పట్టుకుని లాగి..
Sanjana Galrani : సంజనా గల్రానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొని సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఆటకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఆమె గంతలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ… నేను కన్నడ ఇండస్ట్రీలో ఓ హీరో వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అతను నన్ను టార్చర్ చేశాడు. ఆ హీరో… -
Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..… -
KGF Actor Death : విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
KGF Actor Death : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ లో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని దినేష్ కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు కేజీఎఫ్ మూవీతో మంచి గుర్తింపు లభించింది. Read Also :… -
Shivaraj Kumar : నీకు మేమంతా ఉన్నాం.. రమ్యకు శివరాజ్ కుమార్ సపోర్ట్
Shivaraj Kumar : కన్నడ నటి రమ్య నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనం రేపింది. హీరో దర్శన్ అభిమానులు అసభ్యకరంగా తనకు మెసేజ్ లు పెడుతున్నారని.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. నటి పవిత్రగౌడపై రేణుకా స్వామి చేసిన కామెంట్లకు.. ఇప్పుడు తన మీద దర్శన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లకు పెద్ద తేడా లేదంటూ వాపోయింది. ఆమె పోస్టుపై తాజాగా కన్నడ స్టార్… -
Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన… -
Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!
కన్నడ సినీ పరిశ్రమలో రాకింగ్ స్టార్ యష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తల్లి శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె PA ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి, కన్నడ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా తొలి చిత్రం ‘కొత్తలవాడి’. ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్న… -
Cine Honeytrap: సినీ హనీట్రాప్.. 40 లక్షలు కొట్టేసిన గ్యాంగ్ అరెస్ట్!
కన్నడ సినిమా పరిశ్రమలో సినిమాల కంటే హత్యలు, దోపిడీలు, మోసాలు, అత్యాచారాలు, హనీట్రాప్ కేసులు బయట పడుతున్నాయి. నటుడు దర్శన్, నిర్మాత మునిరత్ ఇప్పటికే జైలుకు వెళ్లగా ఒక హనీట్రాప్ గ్యాంగ్ ఓ వ్యాపారవేత్తతో రూ.40 లక్షలకు సినిమా చేస్తామని చెప్పి నిండా ముంచింది. అసలు విషయం ఏమిటంటే కన్నడ సినిమా పరిశ్రమలో డబ్బులు తీసుకుని మోసం చేసి హనీట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ ప్రముఖులు, నిర్మాతలు, సినీ పరిశ్రమ వరుస సమస్యలతో… -
Darshan : కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ ఏంటో తెలుసా ?
Darshan : రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించినందుకు రేణుకాస్వామిని -
Producer: సినీ పరిశ్రమలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత!
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయనను రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!