Amitabh Bachchan: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్‌కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రిషబ్ తనదైన నేటివ్ టచ్‌తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అయితే.. తాజాగా రిషబ్.. అమితాబ్ బచ్చన్ షో "కౌన్…
తెరపై సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, వరుస అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటున్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్. త్వరలో ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో యువరాణి కనకవతి పాత్రలో మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంలో రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. Also Read : Kalaimamani Award: సాయి పల్లవి, ఏసుదాస్ కి కలైమామణి పురస్కారం “నా కెరీర్‌లో ప్రత్యేకమైన…