కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలై ఎలాంటి హిట్ అందుకుంది చెప్పక్కర్లేదు. రెండు వారాల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ ను షాక్ చేసిన రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం క్రీ.శ. 300లో కడంబ రాజవంశం కాలాన్ని నేపథ్యంగా, తెగల, ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూపుతూ, అద్భుతమైన విజువల్స్, పటిష్టమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చక్కని కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. కన్నడ సినిమా…