Home
Kanhaiya Kumar
Kanhaiya Kumar News
-
Kanhaiya Kumar: కన్హయ్య కుమార్ కు కాంగ్రెస్ కీలక పదవి..
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) ఇన్‌ఛార్జ్‌గా కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ ఇవాళ (గురువారం) నియమించింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి కన్హయ్య కుమార్ నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. -
Kanhaiya Kumar : బీజేపీ ది జూట్.. లూట్ ప్రభుత్వం
Kanhaiya Kumar fires on bjp government. breaking news, latest news, telugu news, big news, Kanhaiya Kumar, congress, bjp -
BJP: “క్యాంపస్‌లో బహిరంగ మూత్ర విసర్జన చేశాడు”.. కన్హయ్య కుమార్‌పై బీజేపీ విమర్శలు..
Peeing in open on campus, BJP targets Kanhaiya Kumar over urinating incident: ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశంలో విమానయాన రంగంలో సంచలనంగా మారింది. డీజీసీఏ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎయిర్ లైన్స్ సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే జవహర్‌లాల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడని చెబుతూ… -
Pragya Thakur: వివాదాస్పద బీజేపీ ఎంపీపై కేసు.. సాధ్వి ప్రజ్ఞాపై కాంగ్రెస్ ఆగ్రహం
BJP MP Pragya Thakur Named In Police Case For "Hindus, Keep Knives" Speech: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్(సాధ్వి ప్రజ్ఞా) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శివమొగ్గలో రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత సదస్సులో మాట్లాడుతూ.. ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఈ భోపాల్ ఎంపీపై ఫిర్యాదు నమోదైంది. ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
Kanhaiya Kumar: హిందుత్వం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కాదు..
Kanhaiya says Hindutva is not 'Fair and Lovely cream': కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ హిందుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆయన మీడియాలో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ ఉండవని.. ఎలాగైతే పెద్ద పాము ఎంత విషపూరితమే.. చిన్న పాము కూడా అంతే విషపూరితం అని అన్నాడు. రాహుల్ గాంధీ దేవాలయ సందర్శన గురించి అక్కడి… -
కన్నయ్య కుమార్ రాకతో కాంగ్రెస్ భవితవ్యం మారనుందా !
సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు. యూత్‌లో మంచి పాపులారిటీ కలిగిన నేత. ఈ జనరేషన్‌ని బాగా ఆకుట్టుకునే వక్త. ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించటంలో దిట్ట. ప్రస్తుతం కాంగ్రెస్‌లో మోడీకి ధీటైన వక్త లేరు. రాహుల్ గాంధీ ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించలేవు. ప్రియాంకా గాంధీ కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఈ నేపథ్యంలో కన్నయ్య కుమార్ లాంటి పవర్… -
కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని
ఢిల్లీ జీఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరియు గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.. ఆ ఇద్దరు నేతలు భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు, కన్హయ్య కుమార్‌కు… -
కన్నయ్య కుమార్ కాంగ్రెస్ లో చేరుతున్నారా…
మాజీ విద్యార్థి నాయకుడు .. సీపీఐ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అందుకే రాహుల్‌గాంధీని కలిశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి. JNU students Uninion మాజీ అధ్యక్షుడైన కన్నయ్య కుమార్ మంచి వక్త. మోదీ పాలనపై తరచూ విరుచుకుపడుతుంటాడు. మంచి వాగ్ధాటి కలిగిన యువనేత. అందుకే కాంగ్రెస్ పార్టీ కన్నయ్యపై కన్నేసినట్టు కనిపిస్తోంది. కన్నయ్య కుమార్‌తో పాటు గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్ లోకి…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!