BJP: “క్యాంపస్‌లో బహిరంగ మూత్ర విసర్జన చేశాడు”.. కన్హయ్య కుమార్‌పై బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peeing in open on campus, BJP targets Kanhaiya Kumar over urinating incident: ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశంలో విమానయాన రంగంలో సంచలనంగా మారింది. డీజీసీఏ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎయిర్ లైన్స్ సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే జవహర్‌లాల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడని చెబుతూ ప్రస్తుతం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Read Also: Delhi Accident Case: అసలు ట్విస్ట్ అంటే ఇది.. డ్రగ్స్ కేసులో అంజలి ఫ్రెండ్ అరెస్ట్?
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ 2015లో జెఎన్‌యూలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ప్రస్తుతం మనం పీగేట్ వివాదంలో ఉన్నాము.. రాహుల్ గాంధీ తర్వాత(జైరాం రమేష్ ప్రకటించనట్లు) అత్యంత ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారని.. కాంగ్రెస్ నేతల్లో అలాంటి ప్రతిభ ఉంది’’ అంటూ మాలవీయ ట్వీట్ చేశారు.
2015లో కన్హయ్య కుమార్ విద్యార్థి సంఘం నాయకుడిగా లేని సమయంలో జెఎన్‌యూలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయాన్ని వ్యతిరేకించినందకు తనపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించాడని జెఎన్‌యూ విద్యార్థిని పేర్కొంది. కన్హయ్య కుమార్ తప్పుడు ఉద్యమకారుడు అని.. ఈ ఘటన తర్వాత కన్హయ్యకు జరిమానా విధించినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే.. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్), కన్హయ్య ప్రాతినిధ్యం వహించిన సంఘం, ఈ ఆరోపణలను కొట్టిపారేసింది . అతని ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొంది. సీపీఐ నాయకుడిగా ఉన్న కన్హయ్య కుమార్ 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!