తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. Also…
ఈ మధ్యకాలంలో నటులు నటీమణులు కేవలం నటనకే పరిమితం కావడం లేదు. కొంతమంది దర్శకత్వ ప్రతిభ చాటుకుంటుంటే మరికొంతమంది రచయితలుగా అవతారం ఎత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ సింగర్ అవతారమెత్తింది. ఆమె ఎవరో కాదు శ్రద్ధాదాస్ ఇప్పటివరకు నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ప్లే బాక్స్ సింగర్ అవతారం ఎత్తింది. ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవిశ్రీప్రసాద్ పరిచయం చేసినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే సూర్య హీరోగా కంగువ అనే సినిమా తెరకెక్కింది.…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్ తర్వాత తెలుగులో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన కోలీవుడ్ హీరో.
తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..ఇప్పుడు పాన్ ఇండియా మూవీలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. ఓ వార్త…
Suriya’s Kanguva Movie Teaser Update: కోలీవుడ్ అగ్ర హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘కంగువా’. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పార్ట్-1 2024లోనే విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా…