Kangana Ranaut Slap News: చండీగఢ్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3:40 గంటలకు కంగనాను CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కంగనా చండీగఢ్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తున్నప్పుడు రైతులపై గతంలో కంగనా చేసిన ప్రకటనపై మహిళా కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కంగనా రనౌత్ చండీగఢ్ నుండి ముంబైకి షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చెక్ ఇన్ చేస్తున్నప్పుడు, అక్కడ సిఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్న లేడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను…