బాలీవుడ్ నటి, హిమాచల్ లోని మండి బిజెపి ఎంపి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో తన కొత్త కేఫ్ ‘ది మౌంటైన్ స్టోరీ’ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇది తన చిరకాల స్వప్నంగా కంగనా రనౌత్ అభివర్ణించింది. ఈ కేఫ్ ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం రోజున అంటే రేపు సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా ఎంపీ కంగనా రనౌత్, వాస్తవానికి జిల్లాలోని సర్కాఘాట్‌లోని భంబ్లాలో పుట్టింది. Urvashi:…