Kangana Comments on Politics goes Viral: రాజకీయాల్లోకి రావాలని ఉందని కంగన రనౌత్ తన మనసులోని మాట బైటపెట్టింది. దీంతో కంగన పాలిటిక్స్‌లోకి వస్తోందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. దేశం కోసం ఎంతో చేశానని..పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేకపోవడమనేది సేవ చేయడానికి అడ్డంకి కాదని పెద్ద లెక్చర్కూడా ఇచ్చింది కంగన. నిజానికి కంగన రనౌత్ కొన్నేళ్లుగా.. సినిమాల కంటే రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతోంది. దేశంలో ఏ ఉద్యమం వచ్చినా.. ఏ ఇష్యూ జరిగినా..…