Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న కంగనా డైరెక్టర్ లపై పలు వ్యాఖ్యలు చేసింది. Also Read…
Kangana Comments on Politics goes Viral: రాజకీయాల్లోకి రావాలని ఉందని కంగన రనౌత్ తన మనసులోని మాట బైటపెట్టింది. దీంతో కంగన పాలిటిక్స్‌లోకి వస్తోందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. దేశం కోసం ఎంతో చేశానని..పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేకపోవడమనేది సేవ చేయడానికి అడ్డంకి కాదని పెద్ద లెక్చర్కూడా ఇచ్చింది కంగన. నిజానికి కంగన రనౌత్ కొన్నేళ్లుగా.. సినిమాల కంటే రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతోంది. దేశంలో ఏ ఉద్యమం వచ్చినా.. ఏ ఇష్యూ జరిగినా..…