Kane Williamson announces birth of his third child: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. కేన్ సతీమణి సారా రహీమ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ మామ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విలియమ్సన్ తన భార్య మరియు కుమార్తెతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. కేన్ మామకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు. ‘ఈ ప్రపంచంలోనే అందమైన…