GA2 Pictures announces their movie with Narne Nithiin: గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఎన్టీఆర్ బావమరిది, వైసీపీ నేత, పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ హీరోగా రెండవ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మించబోతున్నారు. నిజానికి నార్నె నితిన్ హీరోగా చాలా కాలం క్రితమే ఒక సినిమా అనౌన్స్ చేశారు. శతమానంభవతి ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో…