విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “భారతీయుడు 2 “. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’.శంకర్ ,కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.అప్పట్లో భారతీయుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది .ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో…
విశ్వనటుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు..ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..కమల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్ 234 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమాలో శింబు, ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ మరియు త్రిష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన దుల్కర్ సల్మాన్ మరియు జయం…
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టారు.అయితే గతేడాది కమల్ హాసన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. దీంతో కమల్ తన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం కమల్ హాసన్ లైనప్‌లో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి.అయితే, తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో తాను…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.విక్రమ్ సూపర్ హిట్ తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ…
విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను కమల్ హాసన్ త్వరలో హీరోగా పరిచయం చేయనున్నాడు. అయితే అది సినిమా కాదు. ఒక మ్యూజిక్ వీడియో. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మ్యూజిక్ వీడియో ఇనిమెల్.. దీన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు కమల్…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్.. యాక్షన్ వార్ డ్రామా గా తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో…
విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం అలాగే నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్…
విశ్వనటుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ సినిమా కమల్ హాసన్ కు అద్భుత విజయాన్ని అందించింది..ఇదే ఊపుతో కమల్ ఇండియన్ 2 సినిమాను లైన్ లో పెట్టాడు.కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ (భారతీయుడు). ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు ఇండియన్ సినిమా కు సీక్వెల్ ను చేస్తున్నారు.…
విశ్వనటుడు..కమల్ హాసన్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో 26 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎంతో సంచలనం సృష్టించింది.. తమిళం లో రూపొందిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందుకే గత కొన్నేళ్లుగా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ…
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్సింగ్స్ లో దూసుకుపోతుంది. ఒక వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూనే తన హాట్ అందాల తో రెచ్చగొడుతుంది., కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయిన కూడా తనలోని అందాలు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..ఇందులో ఘాటైనా అందాలతో…