కే.విశ్వనాధ్, ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం “సాగర సంగమం”. ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “సలంగై ఒలి”, మలయాళంలో “ సాగర సంగమం”గా ఒకే రోజు విడుదలయ్యాయి. అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అన్