Pic Of The Day: సాధారణంగా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే.. ఇంకో భాషలో రీమేక్ అవుతుంది అనేది అందరికి తెలుసు. అలా ఒరిజినల్, రీమేక్ చేసిన హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక అరుదైన కలయిక జరిగింది.
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవలే తన 68 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. విక్రమ్ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకున్న కమల్.. ఆ సంతోషంతో ఈ పుట్టినరోజు పార్టీని బాగా ఎంజాయ్ చేశారు.