అసలు కమల్ హాసన్.. ప్రభాస్‌కు విలన్‌గా నటించడం ఏంది సామి? ఇది సాధ్యమయ్యే పనేనా? అని అనుకున్నారు మొదట్లో జనాలు. దాంతో.. ఇది జస్ట్ రూమర్ మాత్రమేనని అనుకున్నారు కానీ తాజాగా మేకర్స్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రావడంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఊహకందని సైన్స్ ఫిక్షనల్ మూవీగా ప్రాజెక్ట్ K తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్, అందుకు తగ్గట్టే స్టార్…