‘లోక చాప్టర్ 1: చంద్ర’ (Lokah Chapter 1: Chandra) సినిమాతో కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. డామినిక్ అరుణ్ దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా, ఆగస్టు 29న రిలీజ్ అయ్యింది. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 200 కోట్లు వసూలు చేసింది. విడుదలైన దగ్గర నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. ఇకపోతే, ఈ చిత్రంతో “దేశంలోనే…