ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో, పూణే నగరానికి చెందిన ఓ బిల్డర్ మైనర్ కుమారుడు, తన పోర్స్ కారుతో అనేక వాహనాలను ఢీకొని ఇద్దరిని చంపాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కళ్యాణి నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. తన పోర్స్ కారును అధిక వేగంతో నడుపుతూ., అతను నియంత్రణ కోల్పోయి, అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అనీస్ అవ్లియా, అశ్విని కోస్టా వెంటనే మరణించారు. ITI Admissions:…