హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడు. దీంతో… బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి మరో మంచి సినిమా…