నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వచ్చింది. అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచి కంటెంట్ ఇవ్వడంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. రిలీజ్ డేట్ చాలా సార్లు మిస్ చేసుకున్న ఈ మూవీ మొదటిసారి చెప్పిన డేట్ కే రిలీజ్ చేసి ఉంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో డెవిల్ మరో బింబిసారా అయ్యి ఉండేది. టాక్ యావరేజ్…