‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక దసరా సందర్భంగా ఆయన తదుపరి చిత్రం ‘మారియో’ నుంచి అప్డేట్ ఇచ్చారు. ‘మారియో’ నుంచి అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరినీ అలరించారు. ఈ రోజు విడుదలైన ఈ పోస్టర్.. ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. యాక్షన్-ప్యాక్డ్, స్టైలిష్, రొమాంటిక్ వైబ్‌తో ఈ పోస్టర్ ఇట్టే ట్రెండ్ అవుతోంది. Also…