ప్రముఖ సినీ నటి కల్పిక గణేష్ మీద రోజుకో వార్త పుట్టుకోస్తోంది. తాజాగా ఆమె పై మరో కేసు నమోదయింది. అసలు విషయంలోకి వెళితే.. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించింది అంటూ బాధితురాలు కీర్తన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆన్లైన్ అబ్యూజింగ్ తో పాటు వేధింపులకు కూడా పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఇక సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడంతో పాటు, బాధితురాలికి మెసేజ్ పెట్టి కల్పిక…
Kalpika Ganesh : సినీ నటి కల్పిక గణేశ్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ఫ్రిజం పబ్ సిబ్బందితో ఆమె గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. ఆ రోజు నా బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గచ్చిబౌలిలోని ఫ్రిజం పబ్ కు వెళ్లాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నా బర్త్ డేకు ఏదైనా డిసర్ట్ ఇవ్వమని అడిగాను.…
తెలుగు వారి ఆహ్లాద రచయిత మల్లాది రాసిన 'రేపటి కొడుకు' నాలుగు దశాబ్దాల క్రితం హిందీలో 'కువారి బహు'గా రూపుదిద్దుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన రాసిన 'అందమైన జీవితం' నవల హిందీలో '8 ఎ. ఎం. మెట్రో'గా వచ్చింది.
ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల '8 ఎ.ఎం. మెట్రో' పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. దీన్ని 'మల్లేశం' ఫేమ్ రాజ్ రాచకొండ హిందీలో తీశారు.
Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట..
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం తనను అవమానించాడంటూ చెప్పుకొచ్చి హల్చల్ చేసింది.
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. హీరోయిన్ కు అక్కగా, ఫ్రెండ్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే యశోద సినిమాలో సమంత ఫ్రెండ్ గా కనిపించి మంచి గుర్తింపును అందుకొంది.
Samantha: శుక్రవారం విడుదలైన సమంత ‘యశోద’ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథను, ఆసక్తికరంగా తెరపై చూపించారని దర్శకులు హరి, హరీశ్ లను అందరూ ప్రశంసిస్తున్నారు. సమంత అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ సైతం తమ మనసులోని భావాలను…
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లకు అక్కగా, సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలో నటించి మెప్పించింది.