Rajamouli: యంగ్ రెబల్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసింది దర్శక ధీరుడు రాజమౌళినే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. అసలు తెలుగు సినిమాను పాన్ ఇండియాకు పరిచయం చేసిందే ఆయన. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ను ఓ రేంజ్ లో మార్చేసిన ఘనత జక్కన్నకే దక్కుతుంది. ఇక రాజమౌళి బాటలోనే నాగ్ అశ్విన్ నడుస్తున్నాడు.