kalki 2898 AD Second Trailer Leaked: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. కల్కి సెకండ్ ట్రైలర్ లీక్ అయినట్లు ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో.. ఎలాగు ట్రైలర్ లీక్ అయింది కదా.. ఇక రిలీజ్ చేయండి.. అంటూ ఓ రేంజ్‌లో లీక్డ్ ట్రైలర్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. ఈ లీక్డ్ ట్రైలర్ వితౌట్ ఆడియోతో ఉంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత..…